బిగ్‌బాస్ 2లో నందమూరి హీరో?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నాని హోస్ట్‌గా బిగ్‌బాస్ రెండో సీజన్ జూన్ 10నుండి మొదలుకానుంది. ఇప్పటికే ఆసక్తి రేకెత్తిస్తున్న ఈ షోలో ఎవరెవరు పాల్గొంటారన్న విషయం షాకిస్తుంది. తాజాగా ఈ షోలో నందమూరి హీరో పాల్గొంటున్నాడన్న విషయంపై ఆసక్తి రేకెత్తించింది. ఇంతకీ నందమూరి హీరో అంటే ఎవరు అని షాక్ అవుతున్నారా.. ఆయన ఎవరో కాదు నందమూరి తారకరత్న. ఒకేసారి తొమ్మిది సినిమాలతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన తారకరత్నకు ఆ స్థాయిలో సరైన విజయం దక్కలేదు. ఎన్ని ప్రయోగాలు చేసిన ఫలితం లేకపోవడంతో అటు నెగిటివ్ రోల్‌లో కూడా నటించి ఆకట్టుకున్నాడు. మరి బిగ్ బాస్ 2లో అయినా తారకరత్న క్రేజ్ పెరుగుతుందేమో చూద్దాం.