ఛలో’ దర్శకుడికి మరో క్రేజీ ఛాన్స్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తన మొదటి సినిమా ఛలో’తో మంచి హిట్ కొట్టాడు వెంకీ కుడుముల. ఇప్పుడు ఈ దర్శకుడితో సినిమాలు చేయడానికి రెడీగా ఉన్నారు బడా నిర్మాతలు. ఈ క్రమంలోనే తన తర్వాతి సినిమాని గీతా ఆర్ట్స్ బ్యానర్‌లో చేయనున్నారని తెలిసిందే. తాజాగా హారిక హాసిని బ్యానర్‌లో మరో సినిమా చేయనున్నాడు. ఈ సంస్థ డైరెక్టర్ త్రివిక్రమ్‌తో ఎక్కువగా సినిమాలు నిర్మిస్తూ వస్తుంది. అయితే వెంకీ త్రివిక్రమ్ శిష్యుడన్న కారణంతోనే ఆఫర్ వచ్చిందని అంటున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన వివరాలను ప్రకటించే అవకాశం ఉంది.