అర్జున్‌రెడ్డి మొదలెట్టేశాడు?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

టాలీవుడ్‌లో సంచలనం క్రియేట్ చేసిన అర్జున్‌రెడ్డి సినిమా ఓ రేంజ్ క్రేజ్ తెచ్చుకుంది. ఈ సినిమాతో ఒక్కసారిగా హీరో విజయ్ దేవరకొండ స్టార్ హీరోగా మారిపోయాడు. ఇక ఆ సినిమా సంచలన విజయంతో పరభాషల్లో రీమేక్ చేయడానికి క్రేజీ ఆఫర్స్ వచ్చాయి. ఇప్పటికే తమిళంలో విక్రమ్ తనయుడు ధృవ్ హీరోగా రీమేక్ అవుతుండగా... హిందీలో షాహిద్ కపూర్ రీమేక్ చేస్తున్నాడు. ఈ సినిమాకు సందీప్‌రెడ్డి దర్శకత్వం వహిస్తున్నాడు. ఒక్క సినిమాతో బాలీవుడ్ ఛాన్స్‌కొట్టేసాడు సందీప్ వంగ. హిందీలో ఈ సినిమా రీమేక్ పనులు మొదలయ్యాయి. త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుందట. మరి బాలీవుడ్‌లో ఈ అర్జున్‌రెడ్డి ఎలాంటి క్రేజ్ తెచ్చుకుంటాడో చూడాలి.