రానా ‘అరణ్య’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రానా దగ్గుబాటి చేస్తున్న క్రేజీ ప్రాజెక్టుల్లో ‘హాతి మేరే సాతి’ కూడా ఒకటి. తెలుగులో ‘అరణ్య’ పేరుతో ఈ చిత్రం విడుదల కానుంది. ఏనుగులు, మనుషులు మధ్య ఉండే స్నేహ బంధం అనే అంశం ఆధారంగా రూపొందుతున్న ఈ చిత్రంలో రానాకు జోడీగా బాలీవుడ్ హీరోయిన్ కల్కి కొచ్లిన్ నటించనుంది. ఈ చిత్రంలో ఆమె తమిళనాడుకు చెందిన యువతిగా కనిపిస్తుంది. ఇప్పటికే కొంత షూట్ ముగించుకున్న ఈ చిత్రం తరువాతి షెడ్యూల్ ఆగస్టు నుండి మొదలుకానుంది. తెలుగుతోపాటు హిందీ, తమిళంలో రూపొందనున్న ఈ చిత్రంలో పుల్కిత్ సామ్రాట్, హుస్సేన్, జోయా వంటి నటులు నటిస్తున్నారు.