టాలీవుడ్ ఆశలు?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దేశముదురు సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన బొద్దుగుమ్మ హన్సిక ఇక్కడ చాలా సినిమాలు చేసి ప్రస్తుతం కోలీవుడ్‌లో సెటిల్ అయింది. తమిళ ప్రేక్షకులకు కాస్త బొద్దుగా ఉండే హీరోయిన్స్ ఇష్టం కాబట్టి అక్కడే వరుసగా అవకాశాలు అందుకుంది. అయితే ఈమధ్య ఈ అమ్మడు నటిస్తున్న సినిమాలన్నీ వరుసగా ఫ్లాపులు అవుతుండడంతో కొత్త అవకాశాలు తగ్గాయి. దాంతో స్లిమ్‌గా మారేందుకు తెగ కసరత్తులు చేసింది. ప్రస్తుతం స్లిమ్‌గా మారిన హన్సిక ఫోకస్ ఇప్పుడు టాలీవుడ్‌పై పడిందట. తెలుగులో మంచి అవకాశాల కోసం చూస్తోంది. ఇప్పటికే కొత్త ప్రయత్నాలు మొదలుపెట్టిన ఈ అమ్మడు త్వరలోనే మంచి అవకాశాలు అందుకునే దిశగా దూసుకుపోవాలని చూస్తోంది.