మూడోవారంలోనూ ముందంజ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నాగశౌర్య హీరోగా సుందర్ సూర్య దర్శకత్వంలో స్వాజిత్ మూవీస్ పతాకంపై రాజేష్ నిర్మించిన చిత్రం ‘అమ్మమ్మగారిల్లు’ విడుదలై విజయవంతంగా రెండు వారాలు పూర్తిచేసుకొని మూడోవారంలోకి అడుగుపెట్టింది. ఇప్పటికీ మంచి కలెక్షన్స్‌తో ప్రదర్శితమవుతోందని చిత్ర దర్శకులు సుందర్ సూర్య చెబుతూ.. దర్శకుడిగా నా మొదటి చిత్రాన్ని ఇంత పెద్ద విజయాన్ని అందించిన ప్రేక్షక దేవుళ్ళకు ముందుగా నా కృతజ్ఞతలు. మంచి సినిమాని ఎప్పుడూ ఆదరిస్తారని మరోసారి రుజువు చేసిన చిత్రం మా అమ్మమ్మగారిల్లు అని అన్నారు. నిర్మాతలు రాజేష్, కె.ఆర్ మాట్లాడుతూ- మా అంచనాలకు మించి పెద్ద విజయాన్ని ప్రేక్షక దేవుళ్ళు అందించినందుకు చాలా సంతోషంగా ఉంది. మూడో వారంలో మరికొన్ని థియేటర్స్ పెంచుతున్నాం అన్నారు.