బంగార్రాజుకు సన్నాహాలు?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అక్కినేని నాగార్జున హీరోగా కళ్యాణ్‌కృష్ణ దర్శకత్వంలో సంక్రాంతి కానుకగా వచ్చిన సోగ్గాడే చిన్నినాయన సూపర్ హిట్ అయిన విషయం తెలిసిందే. ఈ సినిమాలో బంగార్రాజుగా నాగ్ బాగా ఆకట్టుకున్నాడు. ఈ పాత్ర ఆయనకు బాగానచ్చేసింది. దాంతో బంగార్రాజు టైటిల్, పాత్రతో సీక్వెల్ చేయాలనీ ప్లాన్‌ చేసాడు. అప్పట్లో వేరే కమిట్‌మెంట్స్‌వల్ల కుదరలేదు కానీ.. తాజాగా దర్శకుడు కళ్యాణ్‌కృష్ణ ప్రయత్నాలు మొదలుపెట్టాడు. బంగార్రాజు టైటిల్‌తో తెరకెక్కే ఈ సినిమాకు స్క్రిప్ట్ సిద్ధమయందట. నాగార్జున కూడా ఆఫీసర్ సినిమా దెబ్బకొట్టడంతో ఇప్పుడు మంచి హిట్ సినిమా కావాలి కాబట్టి బంగార్రాజు చేసేందుకు ఓకే చెప్పే అవకాశం ఉంది.