యూ టర్న్ తీసుకున్న సమంత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వరుసగా సక్సెస్‌ఫుల్ చిత్రాల్లో నటిస్తున్న సమంత ప్రస్తుతం ‘‘యు టర్న్’’ సినిమాలో నటిస్తోంది. సస్పెన్స్‌థ్రిల్లర్‌గా ఈ సినిమా తెరకెక్కుతోంది. సమంత ఈ సినిమాలో జర్నలిస్ట్ పాత్రలో కనిపించనుంది. తాజాగా టైమ్స్ ఆఫ్ ఇండియా, హైదరాబాద్‌లో ఒక షెడ్యూల్ పూర్తిచేసుకున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం ఒక పోలీస్‌స్టేషన్ సెట్‌లో జరుగుతోంది. ఆది పినిశెట్టి, రాహుల్ రవీంద్రన్ ఈ సినిమాలో నటిస్తున్నారు. పవన్‌కుమార్ దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమాకు నికేత్ సినిమాటోగ్రాఫర్ అందిస్తున్నారు. సిల్వర్‌స్క్రీన్ బ్యానర్‌పై నిర్మాత శ్రీనివాస్ చిట్టూరి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. త్వరలో సమంత ఫస్ట్‌లుక్‌ను విడుదల చెయ్యడానికి నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రానికి డైరెక్టర్: పవనకుమార్, నిర్మాత: శ్రీనివాస్ చిట్టూరి, బ్యానర్: శ్రీనివాస సిల్వర్ స్క్రీన్, సినిమాటోగ్రాఫీ: నికేత్.