మలయాళంలోకి రాజశేఖర్ కుమార్తె?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజశేఖర్-జీవిత పెద్ద కుమార్తె శివాని రాజశేఖర్ ‘2 స్టేట్స్’ చిత్రంతో హీరోయిన్‌గా పరిచయమవుతున్న సంగతి తెలిసిందే. కాగా ఆమె ఒక్క తెలుగులోనే కాకుండా, పక్క్భాషలైన తమిళ, మలయాళ చిత్ర పరిశ్రమల్లోనూ నటించేందుకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే తమిళంలో విష్ణు విశాల్ హీరోగా రూపొందుతున్న చిత్రంలో శివాని హీరోయిన్‌గా ఎంపికయ్యారు. తాజాగా సినీ వర్గాల సమాచారం ప్రకారం మలయాళ స్టార్ మోహన్‌లాల్ కుమార్ ప్రణవ్ మోహన్‌లాల్‌కు జోడీగా శివాని రాజశేఖర్ నటిస్తోందని వార్తలు వస్తున్నాయి. ఒక్క సినిమా కూడా విడుదల కాకుండానే మూడు భాషల్లో నటించడానికి శివానీ రెడీ అవ్వడం నిజంగా విశేషమే. మరి శివాని రాజశేఖర్ ఏ స్థాయిలో సక్సెస్ అవుతుందో చూడాలి.

చిత్రం..శివాని రాజశేఖర్