విడుదలకు ‘నటన’ సిద్ధం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీ వీరాంజనేయులు సమర్పణలో కుబేర ఆర్ట్ క్రియేషన్స్ బ్యానర్‌పై నిర్మాత కుబేర ప్రసాద్ నిర్మిస్తున్న చిత్రం ‘నటన’. 180కు పైగా విజయవంతమైన చిత్రాలకు రైటర్‌గా పనిచేసిన భారతీబాబు ‘నటన’ చిత్రానికి తొలిసారిగా దర్శకత్వ బాధ్యతను స్వీకరిస్తున్నాడు. మహీధర్ హీరోగా, శ్రావ్య హీరోయిన్‌గా నటిస్తున్నారు. మోరల్ వాల్యూస్ ఉన్న లవ్‌స్టోరీతో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో సీనియర్ హీరో భానుచందర్ ప్రధాన పాత్రలో కనిపించనున్నారు. ‘నటన’ ప్రస్తుతం షూటింగ్ పూర్తిచేసుకుని మొదటి కాపీతోఅతి త్వరలో ప్రేక్షకులను అలరించబోతోంది. మహీధర్, శ్రావ్య జంటగా నటిస్తున్నారు.