బాలీవుడ్ మల్టీస్టారర్‌లో ప్రభాస్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ బాహుబలి సినిమాతో ఒక్కసారిగా నేషనల్ స్టార్ అయిపోయాడు. కాగా ప్రస్తుతం ప్రభాస్ సాహో చిత్రంలో నటిస్తూ బిజీగా ఉన్నాడు. అయితే ప్రభాస్ త్వరలోనే డైరెక్ట్‌గా బాలీవుడ్‌లో ఓ చిత్రం చేయబోతున్నారనే వార్త ఇపుడు సోషల్ మీడియాలో తెగ హల్‌చల్ చేస్తోంది. కాగా కరణ్ జోహార్ బాహుబలి చిత్రానికి బాలీవుడ్‌లో మంచి క్రేజ్ తెచ్చి అక్కడ భారీ స్థాయిలో విడుదల చేశారు. తాజా సినీ వర్గాల సమాచారం ప్రకారం ఇపుడు ఆయనే మళ్లీ ప్రభాస్‌తో బాలీవుడ్‌లో ఓ సినిమా చేయబోతున్నారట. కాకపోతే ఇది మల్టీస్టారర్ అని తెలుస్తోంది. బాలీవుడ్ హీరో రణవీర్‌సింగ్ మరియు ప్రభాస్‌ను పెట్టి కరణ్ జోహార్ ఈ మల్టీస్టారర్‌ను ప్లాన్ చేస్తున్నారు. అయితే ఈ చిత్రానికి సంబంధించి అధికారిక ప్రకటన రావాల్సి వుంది