చి.ల.సౌ సెన్సార్ పూర్తి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సుశాంత్, రుహాణి శర్మ జంటగా నటిస్తున్న చిత్రం ‘చి.ల.సౌ’. నటుడు రాహుల్ రవీంద్రన్ మొదటిసారి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమాలను పూర్తిచేసుకుని యు/ఎ సర్ట్ఫికెట్‌ని పొందింది. ఈ సినిమా ద్వారా తెలుగు తెరకి రుహానీ శర్మ అనే కొత్త అమ్మాయి పరిచయం కాబోతోంది. ప్రశాంత్ ఆర్.విహారి సంగీతం అందిస్తున్న ఈ సినిమాలో వెనె్నల కిషోర్, రోహిణి మరియు అను హసన్‌లు ఇతర ముఖ్యపాత్రల్లో నటించారు. భరత్‌కుమార్ మలసాల, హరి పులిజాల మరియు జస్వంత్ నదిపల్లి నిర్మిస్తున్న ఈ చిత్రం అన్నపూర్ణ స్టూడియోస్ సంస్థ సిరనీ సినీ కార్పొరేషన్ బ్యానర్ సంయుక్తంగా రిలీజ్ చేస్తున్నారు. కాగా ఈ చిత్రాన్ని ఆగస్టు 3న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ చేస్తున్నట్లు అఫీషియల్‌గా ప్రకటించింది చిత్ర బృందం. సుశాంత్, రుహానీ శర్మ, వెనె్నల కిషోర్, రోహిణి, అను హసన్, రాహుల్, రామకృష్ణ, విద్యుల్లేఖ రామన్ జయప్రకాష్ నటిస్తున్నారు.