హాట్ హాట్‌గా..?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఈమధ్య హీరోయిన్ల వ్యవహారమే అర్థంకాని పరిస్థితిలో ఉంది. అసలే గ్లామర్ పోటీ.. దానికి తట్టుకునేందుకు ఎంతకైనా వెనకాడడం లేదు. పైగా ఈమధ్య బికినీలు, టూపీసులు, లిక్‌లాప్‌లు టాప్‌లెస్ అంటూ భామలందరు ఒకరిని మించి ఒకరు జనాల్లో హీట్ పెంచేస్తూ ఉన్నారు. తాజాగా తెలుగులో రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో సుశాంత్ హీరోగా వచ్చిన చిలసౌ॥ చిత్రంతో హీరోయిన్‌గా పరిచయం అయినా రుహానీ శర్మ ఆ సినిమాలో ఎంతో క్యూట్‌గా కనిపించింది. నిజానికి హిమాచల్‌ప్రదేశ్‌కి చెందిన అమ్మాయే అయినా అచ్చ తెలుగు పడుచులా మధ్యతరగతి యువతిలా చక్కగా కుదిరింది. ఈ సినిమాతో తెలుగు ప్రేక్షకుల దగ్గర మంచి మార్కులు కొట్టేసింది. అబ్బో ఈ అమ్మాయి సంప్రదాయానికి కేరాఫ్ అడ్రస్ అనుకున్నారు.. కానీ తాజాగా ఓ ఫొటో చూసి అందరు షాక్ అవుతున్నారు.. ఏంటి రుహానీలో ఇంత హాట్ కోణమా!! అమ్మ బాబోయ్ అంటున్నారు జనాలు. అవునులే ఈ ముంబై భామలు ఇంతే హాట్‌గా ఉండడానికే ఎక్కువ ఆసక్తి చూపిస్తారు. సాంప్రదాయ పాత్రలకు పెద్దగా ఆసక్తి చూపరు. అందుకే ఈ భామ సినిమా విడుదల అయ్యాక తన హాట్ ఇజాన్ని బయటపెట్టింది. ఇప్పుడు రుహానీ హాట్ ఫొటోలు చూసిన వాళ్ళంతా ఆమెతో గ్లామర్ పాత్రలు సిద్ధం చేస్తున్నారు.