వెబ్ సిరీస్‌గా స్మిత జీవితం?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సౌత్‌లో అప్పట్లో శృంగార తారగా స్టార్ ఇమేజ్ అందుకున్న సిల్క్ స్మిత అంటే ఎలాంటి క్రేజ్ ఉండేదో అందరికీ తెలుసు. ఆమె కోసం స్టార్ హీరోలు కూడా తమ సినిమాల్లో తప్పకుండా ఉండాల్సిందే అని పట్టుబట్టి నటింపజేసిన సందర్భాలు ఉన్నాయి. సంచలన తారగా మారిన సిల్క్‌స్మిత జీవిత కథతో వచ్చిన డర్టీ పిక్చర్ సంచలన విజయం అందుకుంది. తాజాగా సిల్క్ స్మిత జీవితంపై మరో సినిమా తెరకెక్కనుంది. అయితే ఈసారి సినిమా వచ్చేది తమిళంలో. సిల్క్ స్మిత జీవితంలో చాలా విషయాలను డర్టీ పిక్చర్స్‌లో చర్చించలేదట. అందుకోసమే ఆమె పూర్తి జీవిత కథతో ఓ వెబ్ సిరీస్ రూపొందిస్తున్నారు. బాల్యం నుండి మరణం వరకు ఈ సీరీస్‌లో చర్చిస్తారట. అయితే ఈ వెబ్ సిరీస్‌ని తెరకెక్కించేది కబాలి దర్శకుడు పా రంజిత్. దర్శకుడిగానే కాకుండా ఈ సీరిస్‌కు నిర్మాతగా కూడా వ్యవహరిస్తాడట. త్వరలోనే దీనికి సంబంధించిన వివరాలు వెల్లడి కానున్నాయి.