అక్టోబర్ 5న ‘్భలే మంచి చౌక బేరమ్’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీ సత్యసాయి ఆర్ట్స్, కె.కె.రాధామోహన్ సమర్పణలో అరోళ్ళ గ్రూప్ పతాకంపై మురళీకృష్ణ ముడిదాని దర్శకత్వంలో అరోళ్ళ సతీష్‌కుమార్ నిర్మిస్తున్న ఈ చిత్రం అక్టోబర్ 5న ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధమైంది. అధినేత, ఏమైంది ఈవేళ, బెంగాల్ టైగర్, పంతం వంటి సూపర్ హిట్ చిత్రాలను నిర్మించిన శ్రీ సత్యసాయి ఆర్ట్స్ అధినేత కె.కె.రాధామోహన్ ‘్భలే మంచి చౌక బేరమ్’ చిత్రాన్ని సమర్పించడం విశేషం. ఈ చిత్రం గురించి కె.కె.రాధామోహన్ మాట్లాడుతూ.. ‘సినిమా చూశాను. చాలా ఎంటర్‌టైనింగ్‌గా, ఇంట్రెస్టింగ్ ఉంది. అందుకే మా శ్రీ సత్యసాయి ఆర్ట్స్ బేనర్‌లో ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నాను. అక్టోబర్ 5న ఈ సినిమాను విడుదల చేస్తున్నాం అన్నారు. ఈరోజుల్లో, బస్టాప్, ప్రేమకథాచిత్రమ్, భలే భలే మగాడివోయ్, మహానుభావుడు, శైలజారెడ్డి అల్లుడు వంటి సూపర్‌హిట్ సినిమాలతో దర్శకుడు మారుతి ప్రేక్షకుల్లో మంచి క్రేజ్ ఏర్పరచుకున్నారు. మారుతి కానె్సప్ట్‌తో వచ్చిన సినిమాలు మంచి ప్రేక్షకాదరణ పొందాయి. తాజాగా మారుతి కానె్సప్ట్‌తో వస్తోన్న మరో డిఫరెంట్ మూవీ ‘్భలే మంచి చౌక బేరమ్’. నవీద్, ‘కేరింత’ నూకరాజు, యామిని భాస్కర్, రాజారవీంద్ర, భద్రం, ముజ్‌తబా అలీఖాన్ నటించారు.