పాటలో.. ఒక తొలి ప్రేమ
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Tuesday, 16 October 2018
అనగనగా ఓ ప్రేమకథ చిత్రానికి సంబంధించిన ‘ఒక తొలి ప్రేమ’ సాంగ్‌ను ప్రముఖ దర్శకుడు పరశురామ్ విడుదల చేసి యూనిట్‌కు అభినందనలు తెలిపారు. పాటకు సమకూర్చిన సంగీతం, సాహిత్యం బాగున్నాయన్నారు. చిత్రం టీజర్ ప్రామిసింగ్‌గా ఉందని, మంచి విజయం సాధించాలని ఆకాంక్షించారు. చిత్ర నిర్మాత కెఎల్‌ఎన్ రాజు పరిశ్రమలోని అందరికీ కావలసిన వ్యక్తి. ఆయన చేసిన ప్రయత్నం మంచి విజయం సాధించాలని ఆశించారు. తమ చిత్రంలోని పాటను దర్శకుడు పరశురామ్ విడుదల చేయటంపట్ల నిర్మాత కృతజ్ఞతలు తెలిపారు. చిత్రం షూటింగ్ పూరె్తైందని, త్వరలోనే విడుదల తేదీ ప్రకటిస్తామని అన్నారు.