అనగనగా 7 చేపలు?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘మీ టూ’ ఉద్యమం దేశాన్ని ఊపేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పటివరకు ‘మీ టూ’ ఉద్యమం ద్వారా ఎంతోమంది మహిళలు తమకు జరిగిన లైంగిక వేధింపుల్ని బహిరంగంగా చెబుతూ కొంతమందికి ముచ్చెమటలు పట్టిస్తున్నాయి. కానీ ఇక్కడ టెమ్ట్ రవి మీటూ అంటూ ముందుకొస్తున్నాడు.
‘ఏడు చేపల కథ’ చిత్రంలో టెమ్ట్ రవికి మీటూ అని చెప్పిన హీరోయిన్ ఎవరు? అసలు మీటూలో టెమ్ట్వ్రి పాత్ర వుందా.. ఇన్ని ప్రశ్నలకి సమాధానంగా రేపు సాయంత్రం 5.01 నిమిషాలకి టీజర్‌లో చూపిస్తున్నారు. పూర్తి అడల్ట్ కామెడీ జోనర్‌లో కొత్త వారితో నిర్మిస్తున్న ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్‌లుక్‌తో బిజినెస్ సర్కిల్‌లో హ్యూజ్ బజ్ రావటం విశేషం. అభిషేక్‌రెడ్డి, బిగ్‌బాస్ ఫేం భానుశ్రీ.. ఆయేషాసింగ్, నగరం సునీల్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రాన్ని చరిత సినిమా ఆర్ట్స్‌పతాకం మీద డా.రాకేష్‌రెడ్డి గూడూరు సమర్పణలో శేఖర్‌రెడ్డి, జివిఎన్ నిర్మిస్తున్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాతలు మాట్లాడుతూ.. ‘ఆడవాళ్లమీద మగవారు చేసిన అఘాయిత్యాలు.. ఆధారాలు లేకపోయినా, ఆరు సంవత్సరాల తర్వాత అయినా మనం నమ్ముతున్నాం. కానీ మగాళ్లమీద ఆడవారు చేసే అఘాయిత్యాలను ఆధారాలతో అరిచి ఘీపెట్టి చెప్పినా ఎవ్వరూ నమ్మరు. అందుకే మగవారి తరఫున మీటూ అంటూ టెమ్ట్ రవి అనే ప్రయోగాత్మక పాత్రను‘ఏడుచేపల కథ’ చిత్రంతో పరిచయం చేస్తున్నారు.
పూర్తి అడల్ట్ కామెడీ జోనర్‌లో రూపొందించిన ఈ చిత్రంయొక్క టీజర్‌ని రేపు సాయంత్రం 5.01 నిమిషాలకి విడుదల చేస్తున్నాం. ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్‌లుక్‌కు అద్భుతమైన స్పందన లభించింది. దర్శకుడు శామ్‌జే చైతన్య విభిన్నమైన కానె్సప్ట్‌ను రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా మలిచాడు. ఆద్యంతం ఆసక్తి కలిగించే సన్నివేశాలతో ఏడుచేపల కథ నడుస్తుంది అని అన్నారు.