నిద్రలేచింది.. మహిళాలోకం
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Monday, 5 November 2018
క్రిష్ దర్శకత్వం వహిస్తున్న ఎన్టీఆర్ బయోపిక్ తొలిభాగం కథానాయకుడిలోని దృశ్యమిది. ఎన్టీఆర్ స్క్రీన్ లైఫ్‌ను తొలి భాగంగా తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ఎన్టీఆర్ సినీ కెరీర్లో సెనే్సషనల్ హిట్టుగా నిలిచిన గుండమ్మ కథ చిత్రంలోని నిద్రలేచింది మహిళాలోకం.. పాటలోని సన్నివేశాన్ని దీపావళి పండుగ సందర్భంగా యూనిట్ విడుదల చేసింది. ఎన్టీఆర్‌గా బాలయ్య, సావిత్రి పాత్రలో నిత్యమీనన్ నటిస్తోన్న విషయం తెలిసిందే.