బెల్లంకొండ ‘కవచం’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

యువ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ నటిస్తున్న 5వ చిత్రం టైటిల్, ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను శుక్రవారం విడుదల చేశారు. ‘కవచం’ అనే టైటిల్‌తో రానున్న చిత్రంలో సాయిశ్రీనివాస్ పోలీస్ ఆఫీసర్‌గా కనిపించనున్నాడు. కొత్త దర్శకుడు శ్రీనివాస్ మామిళ్ల తెరకెక్కిస్తున్న చిత్రంలో కాజల్ అగర్వాల్, మెహ్రీన్‌లు హీరోయిన్లుగా నటిస్తుండగా బాలీవుడ్ నటుడు నీల్ నితిన్ ముఖేష్ ప్రతి నాయకుడి పాత్ర పోషిస్తున్నాడు. థ్రిల్లర్ నేపథ్యంలో రూపొందుతున్న చిత్రానికి తమన్ సంగీతం అందిస్తున్నారు. వంశధార క్రియేషన్స్ నిర్మిస్తున్న చిత్రం డిసెంబర్‌లో విడుదల కానుంది.