పంతులుగారి అమ్మాయి వస్తోంది!
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Sunday, 27 March 2016
కన్నడంలో విజయం సాధించిన ‘రోజ్’ చిత్రాన్ని తెలుగులో అనువాదం చేస్తున్నామని, ఇందులో సాయికుమార్ పాత్ర ప్రధానంగా హైలెట్‌గా ఉంటుందని నిర్మాత వరప్రసాద్ తెలిపారు. కృష్ణ అజయ్‌రావు, శ్రావ్య జంటగా కన్నడంలో రూపొందించిన రోజ్ చిత్రాన్ని తెలుగులో ‘పంతులుగారి అమ్మాయి’ (ప్రేమకథ) పేరుతో అనువాదం చేస్తున్నారు. చంద్రకళ ఆర్ట్స్ క్రియేషన్స్ పతాకంపై సహనా హెచ్.ఎస్. దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రానికి సంబంధించిన అనువాద కార్యక్రమాలు జరుగుతున్నాయి. నిర్మాత మాట్లాడుతూ.. ఓ అందమైన ప్రేమకథతో రూపొందిస్తున్న ఈ చిత్రం తెలుగు ప్రేక్షకులకు నచ్చుతుందని, ఇప్పటికే పాటలు విడుదలై మంచి స్పందన పొందాయని తెలిపారు.