పాతిక లక్షలు ఇస్తేనే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘కుమారి 21ఎఫ్’ సినిమా సంచలనం క్రియేట్ చేసిన బోల్డ్ అందాల హెబాపటేల్‌కు ఇప్పుడు మంచి ఫాలోయింగ్ ఉంది టాలీవుడ్‌లో. ఇప్పటికే ఈ భామకు వరుసగా సినిమా అవకాశాలు క్యూకట్టడంతో ఒక్కసారిగా రెమ్యూనరేషన్ కూడా భారీగా పెంచేసింది. ప్రస్తుతం మెగా కాంపౌండ్‌లో అవకాశం పట్టేసిన ఈ భామ ఇప్పుడు 25 లక్షలకు పైగా డిమాండ్ చేస్తోందని అంటున్నారు. వరుణ్‌తేజ్ హీరోగా నటిస్తున్న సినిమాకోసం ఇంత మొత్తం డిమాండ్ చేసిందని తెలిసింది. దాంతోపాటు ఇప్పుడు వస్తున్న అవకాశాలకు కూడా అంతే భారీగా డిమాండ్ చేస్తోంది