మహిళలకు భద్రతేదీ?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మన దేశంలో ఆడవాళ్లమీద జరుగుతున్న అత్యాచారాలపై పలువురు ఘాటుగా స్పందించిన విషయం తెలిసిందే. తాజాగా ఈ వ్యవహారంపై హీరోయిన్ ప్రియమణి తీవ్రంగా ఖండించింది. సోషల్ మీడియాలో ప్రియమణి చేసిన కామెంట్స్‌కు చాలా విమర్శలు ఎదురయ్యాయి. ఈ విషయంపై స్పందిస్తూ తాను దేశానికి వ్యతిరేకం కాదని, అమ్మాయిలకు జరుగుతున్న అన్యాయాల గురించి చాలా బాధనిపించి అలా స్పందించానని పేర్కొన్నారు. దేశంలో ఎక్కడ చూసినా ఇలాంటి దారుణాలు రోజూ జరుగుతూనే ఉన్నాయని, అందుకే ఇండియాలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని పేర్కొన్నారని తెలిపారు. అంతేకాదు ఇక్కడ రక్షణ లేదు కాబట్టి అమ్మాయిలు దేశాన్ని వదిలి వెళ్లిపోవడం మంచిదని మెసేజ్ పెట్టిన విషయం తెలిసిందే. మరి ఈ విషయంపై ఇంకెన్ని సంచలనాలు రేపుతాయో చూడాలి!