జనవరిలో పీకేసీ 2

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రేమకథా చిత్రమ్‌తో ట్రెండ్‌ని క్రియేట్ చేసి, జక్కన్నతో కమర్షియల్ సక్సెస్‌ని సాధించిన ఆర్‌పిఏ క్రియేషన్స్ బ్యానర్‌లో తెరకెక్కుతున్న చిత్రం ‘ప్రేమకథా చిత్రమ్ 2’. ఈ చిత్రంతో హరికిషన్ దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. సుమంత్ అశ్విన్, సిద్ధి ఇన్నాని జంటగా నటిస్తున్నారు. ఎక్కడికి పోతావు చిన్నవాడా లాంటి హిట్టు చిత్రంలో తన పెర్‌ఫార్మెన్స్‌తో తెలుగు ప్రేక్షకుల్ని ఆకట్టుకున్న నందిత శే్వత మెయిన్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఆర్ సుదర్శన్ రెడ్డి నిర్మాతగా తెరకెక్కుతున్న చిత్రం మొదటి లుక్‌ను విడుదల చేసుకుంది. సినిమా షూటింగ్ పూర్తయింది. జనవరిలో చిత్రాన్ని విడుదల చేయడానికి నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. సూపర్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా మొదటి పార్ట్‌కి ధీటుగా వస్తున్న ఈ చిత్రానికి నందితా శే్వత నటన సూపర్ ప్లస్ అవుతుంది. కృష్ణతేజ, విద్యుల్లేఖ, ప్రభాస్ శ్రీను, ఎన్‌టివి సాయి తదితరులు ఇతర పాత్రలలో నటిస్తున్నారు.