కళ్యాణ్‌దేవ్ రెండో చిత్రం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తొలి సినిమా విజేతతోనే నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న హీరో కళ్యాణ్‌దేవ్ రెండో సినిమా ఖరారైంది. రిజ్వాన్ ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థ ఈ సినిమాని నిర్మిస్తోంది. నూతన దర్శకుడు పులి వాసు దర్శకత్వం వహిస్తున్నారు. త్వరలో షూటింగ్ ప్రారంభం కానున్న ఈ చిత్రానికి సంగీతం ఎస్.ఎస్.తమన్ అందిస్తున్నారు. ఖుర్షీద్ సహనిర్మాతగా వ్యవహరిస్తున్నారు. రాజేంద్రప్రసాద్, నరేష్, పోసానికృష్ణమురళి, ప్రగతి ఇతర ముఖ్యపాత్రల్లో నటిస్తున్నారు. త్వరలోనే మిగతా ఆర్టిస్టులు, టెక్నీషియన్ల వివరాలు వెల్లడిస్తామని నిర్మాత రిజ్వాన్ తెలిపారు.