మార్చి 1న 118

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నా నువ్వే తర్వాత కళ్యాణ్ రామ్ నటిస్తున్న తాజా చిత్రం 118. టీజర్ ఇటీవల విడుదలై సినిమాపై అంచనాలను తీసుకురాగలిగింది. సస్పెన్స్ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం మార్చి 1న విడుదల కానుంది. అర్జున్‌రెడ్డి ఫేం శాలిని పాండే, నివేద థామస్ కథానాయికలుగా నటిస్తున్న చిత్రానికి శేఖర్ చంద్ర సంగీతం అందిస్తున్నారు. ప్రముఖ సినిమాటోగ్రాఫర్ గుహన్ దర్శకుడిగా మారి తెరకెక్కిస్తున్న ఈ చిత్రాన్ని ఈస్ట్‌కోస్ట్ ప్రొడక్షన్స్ పతాకంపై మహేష్.ఎస్ కోనేరు నిర్మిస్తున్నారు. కళ్యాణ్‌రామ్ ఈ చిత్రంలో ఒక కొత్త సైల్‌లో కనిపించనున్నారు.