సేనాపతి అలా...

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అవినీతిపరుల గుండెల్లో గునపం దింపడమే లక్ష్యంగా సేనాపతి బరిలో దిగుతున్నాడు. అవినీతి కొమ్మపై నిర్మితమైన సంఘాన్ని కరెక్ట్ చేయడమే ధ్యేయంగా ఈసారి శంకర్ అస్త్రం సంధిస్తున్నాడు. అలక్ష్యం.. అభద్రత.. నిర్లక్ష్యం.. పేరు ఏదైనా సంఘంలో పేరుకుపోయిన తుప్పును వదిలించేందుకు కొత్త అస్త్రం సిద్ధం చేస్తున్నాడు. దీనికి పొలిటికల్ సబ్జెక్టును ఎంచుకుని థ్రిల్లర్ మోడ్‌లో రక్తి కట్టించేందుకు శంకర్ శంఖారావం పూరించాడు. జనవరి 18 నుంచి భారతీయుడు 2 సెట్స్‌పైకి వెళుతోంది. తమిళంలో ఇండియన్ 2, హిందీలో హిందూస్తాన్ 2 పేరుతో ఈ సినిమా రిలీజ్ కానుంది. 2.0 వరల్డ్ వైడ్ రిలీజ్ ఘనవిజయం నేపథ్యంలో భారతీయుడు 2 చిత్రాన్ని అత్యంత భారీతనంతో నిర్మించేందుకు లైకా సంస్థ సన్నాహాలు చేస్తోంది. దాదాపు 500 కోట్ల బడ్జెట్ వెచ్చించనున్నారని తెలుస్తోంది. తాజాగా శంకర్ టీమ్‌నుంచి సంక్రాంతి కానుక అందింది. ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ని లాంఛ్ చేశారు. సేనాపతి లుక్‌ను తాజాగా రివీల్ చేశారు.