మహేష్ ఇలా..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇదీ ‘మహర్షి’ అవతారం. సూపర్‌స్టార్ మహేష్ హీరోగా చేస్తున్న కొత్త ప్రాజెక్టుకు హిట్ చిత్రాల దర్శకుడు వంశీ పైడిపల్లి దర్శకత్వం వహిస్తుండటం తెలిసిందే. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, వైజయంతి మూవీస్, పివిపి సినిమా పతాకాలపై హై టెక్నికల్ వాల్యూస్‌తో రూపొందుతోన్న భారీ చిత్రంలో హీరోయన్ పూజా హెగ్దె. మే 9న ఆడియన్స్ ముందుకొస్తున్న మహర్షి చిత్రానికి సంబంధించి తాజాగా వర్కింగ్ స్టిల్స్‌ను చిత్రబృందం విడుదల చేసింది. వాటిలో మహేష్ ఇలా...