పెన్సిల్ ట్రైలర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జి.వి.ప్రకాష్, శ్రీదివ్య జంటగా మణి నాగరాజ్ తెలుగు, తమిళ భాషల్లో రూపొందిస్తున్న చిత్రం ‘పెన్సిల్’. ఎం.పురుషోత్తమ్ సమర్పణలో హరి వెంకటేశ్వర పిక్చర్స్ పతాకంపై జి.హరి నిర్మిస్తున్న ఈ చిత్రం ట్రైలర్ హైదరాబాద్‌లో విడుదల చేశారు. ప్రముఖ నటుడు సూర్య ట్రైలర్‌ను ఆవిష్కరించారు. అనంతరం నిర్మాత మాట్లాడుతూ- అన్ని రకాల కమర్షియల్ హంగులతో తెరకెక్కుతున్న చిత్రమిది. ఈనెల 14న తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో విడుదల చేస్తామన్నారు. ఈ చిత్రానికి సంగీతం:జి.వి.ప్రకాష్‌కుమార్, కెమెరా:గోపీ అమర్‌నాధ్, ఎడిటింగ్:ఆంథోని, నిర్మాత:జి.హరి, దర్శకత్వం:మణి నాగరాజ్.