రెండు బుర్రల కథ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మనిషికి పెద్ద మెదడు, చిన్న మెదడూ తప్పక ఉండాల్సిందే. కానీ ఒకే రకమైన మెదడు ఒకటి కాకుండా, రెండు ఉంటే.. పరిస్థితి ఏంటి? అనే కానె్సప్ట్‌తో తెరకెక్కిన చిత్రం ‘బుర్రకథ’. ఈ చిత్రం ఫస్ట్‌లుక్ ఇటీవల విడుదలైంది. ఆది సాయికుమార్ కథానాయకుడు, రచయిత డైమండ్ రత్నబాబు దర్శకుడిగా పరిచయమవుతున్న చిత్రమిది. దీపాల ఆర్ట్స్ బ్యానర్‌పై హెచ్.కె.శ్రీకాంత్ దీపాల నిర్మిస్తున్నారు. ఆయన మాట్లాడుతూ కథానుగుణంగానే ఫస్ట్‌లుక్‌ను రెండు షేడ్స్‌లో ఉండేలా డిజైన్ చేసి విడుదల చేశాం. షూటింగ్ పూర్తయ్యింది. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. వేసవిలో చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తన్నాం అన్నారు. మిస్తీ చక్రవర్తి, నైరా షా నాయికలు.