గీత... ఛలో పాటలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రష్మిక మండన్నా ‘గీతా...ఛలో’ చిత్రం ఈనెల 26న విడుదల కానుంది. శ్రీ రాజేశ్వరి ఫిలింస్, మూవీమ్యాక్స్ అధినేత మామిడాల శ్రీనివాస్, దుగ్గివలస శ్రీనివాస్ నిర్మాతలు. ఈ సందర్భంగా నిర్మాత మామిడాల శ్రీనివాస్ మాట్లాడుతూ కామెడీ, రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా సినిమా రూపొందింది. మంచి టీం సినిమా కోసం పని చేసింది. 17న ఆడియో, 21న ప్రీరిలీజ్ ఫంక్షన్‌ను విశాఖలో నిర్వహించి 26న సినిమా విడుదల చేయనున్నాం అన్నారు. ముత్యాల రాందాస్ మాట్లాడుతూ ట్రైలర్ యూత్‌కి కనెక్టయ్యేలా ఉంది. రష్మిక హిట్టు సినిమాల హీరోయిన్. ఈ సినిమాతో ఆమె మరో హిట్ అందుకుంటుందని అనుకుంటున్నా అన్నారు. తుమ్మలపల్లి రామసత్యనారాయణ మాట్లాడుతూ మంచి డిస్ట్రిబ్యూటర్స్‌తో సినిమా విడుదల చేస్తున్నామని, గీతగోవిందం, ఛలో చిత్రాలతో హిట్టు అందుకున్న రష్మిక మరో హిట్టు అందుకోబోతోందని అన్నారు.