యాత్రకు సీక్వెల్
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Friday, 24 May 2019
దివంగత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి జీవితం ఆధారంగా తెరకెక్కిన చిత్రం యాత్ర. మహి రాఘవ దర్శకత్వం వహించారు. క్లిష్ట పరిస్థితుల్లోవున్న పార్టీని వైఎస్సార్ ఎలా నిలబెట్టారు, ప్రజా సమస్యలు తెలుసుకోవడానికి, అధికారం చేజిక్కించుకోవడానికి పాదయాత్ర ఎలా ఉపయోగపడిందన్న విషయాలను మనసుకు హత్తుకునేలా తెరకెక్కించారు మహి రాఘవ. వైఎస్సార్‌గా మలయాళ సూపర్‌స్టార్ మమ్ముట్టి చాలా హుందాగా నటించారు. ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో జగన్ అఖండ విజయం సాధించడంతో జగన్ పాదయాత్రను యాత్ర-2 పేరిట సినిమా తీస్తానంటున్నాడు మహి వి రాఘవ. ఈ విషయాన్ని ట్విట్టర్ వేదికగా ప్రకటిస్తూ, జగన్‌కి శుభాకాంక్షలు తెలిపారు.