థర్డ్ బ్యూటీ.. తాన్యా
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Saturday, 13 July 2019
రవితేజ తాజా ప్రాజెక్టు ‘డిస్కోరాజా’కు మూడో హీరోయిన్ దొరికేసింది. పాయల్‌రాజ్‌పుత్, నభానటేష్ ఇప్పటికే షూట్లో పాల్గొన్నారు. తాజాగా మూడో హీరోయిన్గా తాన్యా హోప్‌ను చిత్ర బృందం ఫైనల్ చేసింది. తాన్యా హోప్ రోల్ ఒకింత బోల్డ్‌గా ఉంటుందని చెబుతున్నారు. ఆమెపై మసాలా సాంగ్‌ను సైతం డిజైన్ చేసినట్టు సమాచారం. గ్లామర్ పరంగా తాన్యాహోప్కి తిరుగులేకున్నా.. ఆమెకు పెద్దగా అవకాశాలు దక్కలేదు. ‘డిస్కోరాజా’ సినిమా తాన్యాహోప్ కెరీర్‌కి ఊపునిస్తుందేమో చూడాలి. ఎస్ఆర్టి ఎంటర్టైనె్మంట్స్ బ్యానర్‌పై నిర్మాత రామ్ తాళ్ళూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఫస్ట్‌లుక్, మోషన్ పోస్టర్‌కి మంచి రెస్పాన్స్ వచ్చిందని చిత్రబృందం చెబుతోంది.