చివరికొచ్చిన తధాస్తు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అర్జున్ తేజ్, వర్షిణి హీరో హీరోయిన్లుగా దర్శకుడు తోట నాగేశ్వర రావు తెరకెక్కిస్తోన్న చిత్రం -తధాస్తు. హెచ్‌ఆర్ ప్రొడక్షన్స్‌పై సినిమా రూపుదిద్దుకుంటుంది. సినిమా చివరి షెడ్యూల్‌లో భాగంగా సెంట్రల్ జైల్లో జరిగే భారీ ఫైట్‌తోపాటు, జైల్‌నుంచి విడుదలైన హీరోని కలిసే హీరోయిన్ సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. యాక్షన్ నేపథ్యంగా నిర్మితమవుతోన్న సినిమాలో ప్రసాద్‌బాబు, భానునందన్, ప్రసన్నకుమార్, నాగమహేష్, కోట శంకర్రావు, అలీ, ధన్‌రాజ్, షాయాజీషిండే తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్నారు. సినిమాటోగ్రఫీ సి దండపాణి, సంగీతం సాకేత్‌నాయుడు సమకూరుస్తున్నారు.