పెళ్ళికి రెడీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దక్షిణాదిలో హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగి.. ఆ తరువాత బాలీవుడ్‌కి చెక్కేసిన హాట్ భామ ఇలియానాకు అక్కడ తీవ్ర నిరాశే మిగిలింది. చేసిన నాలుగు సినిమాలు ఢమాల్‌మనడంతో అవకాశాలు రావడం ఆగిపోయాయి. దాంతో మళ్లీ గ్లామర్ పెంచి మాగజిన్‌లకు హాట్‌హాట్ ఫోజులిచ్చి సౌత్‌లోకి రీ ఎంట్రీ ఇవ్వాలని ట్రైచేసినా పెద్దగా లాభం లేకపోయింది. దాంతో ఇక పెళ్లిచేసుకునేందుకు రెడీ అయినట్టు బాలీవుడ్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి! ఇప్పటికే ఆండ్రు అనే అతనితో కొన్ని రోజులుగా ప్రేమాయణం సాగిస్తున్న ఈ భామ.. ఇటీవలే తన ప్రేమను మీడియా ముందు ఒప్పుకుంది. అంతేకాదు త్వరలోనే వివాహం చేసుకునే ఆలోచనలో వున్నట్టు చెప్పింది. ప్రస్తుతం ఈ భామ అక్షయ్‌కుమార్ సరసన ‘రుస్తుం’ చిత్రంలో హీరోయిన్‌గా నటిస్తోంది.