బిగ్‌బాస్ రెండో సీజన్?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎన్టీఆర్ వ్యాఖ్యాతగా వ్యవహరించిన బిగ్‌బాస్ మొదటి సీజన్ ఎంతగా పాపులర్ అయిందో అందరికీ తెలిసిందే. షో కొత్తగా అనిపించడంతో బుల్లితెర ప్రేక్షకులకు తెగ నచ్చేసింది. ఇక మొదటి సీజన్ 10 వారాల వరకు సక్సెస్‌గా కొనసాగిన సంగతి తెలిసిందే. అయితే సెకెండ్ సీజన్ అంతకంటే ఎక్కువ రోజులు కంటి న్యూ చేయాలనీ నిర్వాహకులు ఆలోచిస్తున్నారట. మొత్తంగా 14 వారాల వరకు బిగ్‌బాస్ 2 కొనసాగనుందని టాక్. ఇక ఎన్టీఆర్ కూడా అదే తరసాలో ఈసారి షోను నడిపించనున్నారట. గత ఏడాది జై లవకుశ సినిమాతో బిజీగా పాల్గొంటూనే బిగ్‌బాస్ షోను పూర్తిచేశాడు. ఇక ఇప్పుడు కూడా అదే తరహాలో త్రివిక్రమ్ ప్రాజెక్టును కంటిన్యూ చేస్తూ.. సీజన్ 2ను పూర్తిచేయనున్నాడట. ప్రస్తుతం సీజన్ 2 కోసం షో నిర్వాహకులు ప్రణాళికలను సిద్ధం చేస్తున్నారు. అయితే సీజన్ 2లో పాల్గొనడానికి చాలామంది సెలబ్రెటీలు ఆశపడుతున్నారట. ఎలాగైనా ఈ షోలో పాల్గొనాలని రికమెండ్ చేయించుకుంటున్నట్లు ఊహాగానాలు వస్తున్నాయి. మరి ఇది ఎంతవరకు నిజమో తెలియదు గాని ఈసారి మాత్రం కొంచెం స్టార్ హోదా ఉన్న నటీనటులనే సెలెక్ట్ చేయనున్నట్లు టాక్. ఇక హైదరాబాద్‌లోనే సెట్ వేయడానికి నిర్వాహకులు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది.