తూర్పుగోదావరి

ఉప్పాడ తీరంలో ట్యూనా చేపల సందడి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

యు కొత్తపల్లి, ఆగస్టు 29: ఉప్పాడ తీరంలో ట్యూనా చేపలు సందడి చేశాయి. ఉప్పాడ నుండి కోనపాపపేట వరకూ ఉన్న గల మత్స్యకారులు చేపల వేటకు వెళ్లగా ట్యూనా చేపలు అధికంగా పడ్డాయి. గత రెండు రోజులుగా ఈ తీరంలో పది టన్నుల వరకూ ట్యూనా చేపలు పడడంతో వీటిని కేరళ తరలించేందుకు మత్స్యకారులు సిద్ధమయ్యారు. ఉప్పాడ శివారుకు చెందిన ఎం కాశియ్యకు చెందిన బోటుకు సుమారు 45 కేజీల బరువుగల ట్యూనా చేప చిక్కింది. ఈ చేపను వేలంలో వాడ్రా ధనబాబు సుమారు రూ.5వేలకు దక్కించుకున్నారు.