తూర్పుగోదావరి

కంటి ఆసుపత్రి సందర్శించనున్న పవన్ కళ్యాణ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాకినాడ రూరల్, సెప్టెంబర్ 9: జనసేన అధినేత పవన్‌కళ్యాణ్ కాకినాడ పర్యటనలో భాగంగా కాకినాడ రూరల్ మండలంలోని శ్రీకిరణ్ కంటి ఆసుపత్రిని నేడు సందర్శించనున్నారు. శ్రీకిరణ్ చేస్తున్న సేవా కార్యక్రమాలు, విద్యాలయంను ఆయన ఉదయం 8గంటలకు సందర్శంచనున్నట్లు సంకురాత్రి ఫౌండర్ సంకురాత్రి చంద్రశేఖర్ తెలిపారు.