గ్లామర్ పాత్రలకు సై

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘ప్రేమకథాచిత్రమ్’తో హీరోయిన్‌గా ఆకట్టుకుని, ఇప్పటివరకు హోలీ పాత్రలతో ఆకట్టుకున్న ఈ భామకు ఇప్పుడు అవకాశాలు పట్టేయాలంటే గ్లామర్ అస్త్రం వాడక తప్పదనే విషయం అర్థం అయినట్టుంది హీరోయిన్ నందిత. అందుకే కథ డిమాండ్ చేస్తే గ్లామర్‌కు రెడీ అంటుంది. హీరోయిన్‌గా మంచి క్రేజ్ తెచ్చుకున్న నందిత, ప్రేమకథాచిత్రమ్ తరువాత మళ్లీ హిట్ దక్కలేదు. దాంతో ఈ భామకు ఈమధ్య అవకాశాలు బాగా తగ్గాయి. ప్రస్తుతం నారా రోహిత్ సరసన సావిత్రి సినిమాలో నటిస్తున్న ఈమెకు ఇప్పుడు అవకాశాలు తగ్గడంతో గ్లామర్ పాత్రలు చేయడానికి రెడీ అయింది.