అంతర్జాతీయం

ఇండోనేసియాలో వరదలతో 43 మంది మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇండోనేసియా: ఇండోనేసియాలో వరదల కారణంగా ఇప్పటి వరకు మృతి చెందిన వారి సంఖ్య 43కి చేరుకుంది. కొండచరియలు విరిగి పడడంతో ఆదివారం ఒక్కరోజే 24 మంది మృతి చెందారు. వేలాది గృహాలు నేలమట్టమయ్యాయి. గల్లంతైన వారి కోసం సహాయక చర్యలు ముమ్మరం చేశామని, కొండచరియలు విరిగిపడడంతో సహాయక కార్యక్రమాలకు అంతరాయం ఏర్పడినట్టు ప్రభుత్వ అధికారి వివరించారు.