అంతర్జాతీయం

అమెరికాలో ముగ్గురు పోలీసుల కాల్చివేత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బాటన్ రోజ్, జూలై 17: లూసియానా రాష్ట్రం బాటన్ రోజ్ పట్టణంలో ఆదివారం ఓ సాయుధ వ్యక్తి జరిపిన కాల్పుల్లో ముగ్గురు పోలీసు అధికారులు మరణించారు. ఆగంతకుడు ఆకస్మికంగా జరిపిన ఈ మెరుపుదాడిలో పలువురు అధికారులూ గాయపడ్డారని నగర మేయర్ కిప్ హోల్డెన్ తెలిపారు. డల్లాస్‌లో ఓ నల్లజాతీయుడ్ని పోలీసులు ఇటీవల కాల్చిచంపిన ఘటన జరిగినప్పటి నుంచీ ఈ ప్రాంతం నిరసనలతో అట్టుడుకుతోంది.కాగా, ఆంగంతకుడిపైనా పోలీసులు కాల్పులు జరిపారు. అతడి పరిస్థితి ఏమిటన్నది తెలియడం లేదు.కాగా, ప్రజలెవరూ బయటికి రావద్దంటూ ఆదేశాలు జారీ చేశారు.