అంతర్జాతీయం

బ్రిటన్‌లో ముస్లింపై దాడి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లండన్, సెప్టెంబర్ 25: బ్రిటన్‌లో ఓ ముస్లిం డాక్టర్‌పై ఇద్దరు వ్యక్తులు కత్తితో దాడి చేసి మెడపై తీవ్రంగా గాయపరిచారు. నాసిర్ కుర్దీ అనే ఈ 58 ఏళ్ల డాక్టర్ గ్రేటర్ మాంచెస్టర్‌లో ఆదివారం నమాజ్ కోసం వెళ్తున్నప్పుడు దాడి చేశారు. దాడి జరిగిన గంటలోనే ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు. కాగా, ఈ దాడికి విద్వేషం కారణమై ఉండవచ్చని, ఉగ్రవాదానికి సంబంధించిన ఘటన అయి ఉండకపోవచ్చని గ్రేటర్ మాంచెస్టర్ పోలీసులు అంటున్నారు.