అంతర్జాతీయం

బెర్లిన్ చిత్రోత్సవంలో ‘గల్లీబాయ్’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బెర్లిన్, ఫిబ్రవరి 9: రణ్‌వీర్ సింగ్, అలియాభట్ జంటగా జోయా అఖ్తర్ దర్శకత్వంలో రితేష్ సిద్వానీ నిర్మించిన ‘గల్లీబాయ్’ చిత్రాన్ని బెర్లిన్ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్‌లో ప్రదర్శించనున్నారు. దీనికి సంబంధించిన ఐఎఫ్‌ఎఫ్‌ఐ 2019 బ్రోచర్‌ను విడుదల చేశారు. గత సంవత్సరం గోవాలో జరిగిన ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ ఆఫ్ ఇండియా గోల్డెన్ జూబ్లీ వార్షికోత్సవం కోసం నిర్వాహకులు చేసిన ప్రయత్నాలను ఈ చిత్రం బృందం వివరించింది. ‘గల్లీబాయ్’ను బెర్లిన్‌లో గాలా సెగ్మెంట్‌లో ప్రదర్శించనున్నారు. ఈ ఫెస్టివల్‌లో 75కు పైగా భారతీయ చలనచిత్ర సంస్థలు భాగస్వామ్యం కానున్నాయి.