అంతర్జాతీయం

యోగాతో ఉపయోగాలెన్నో

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లండన్, ఫిబ్రవరి 18: యోగా అన్ని వత్తిళ్లను దూరం చేయడమే కాకుండా, మానసికంగా, శారీరకంగా మనిషిని స్వస్థత పరుస్తుందని బ్రిటన్ రాజరిక వారసుడు ప్రిన్స్ చార్లెస్ పేర్కొన్నారు. బ్రిటన్ నిధులతో యూకేలో నడుస్తున్న నేషనల్ హెల్త్ సర్వీస్ (ఎన్‌హెచ్‌ఎస్) జరిగిన కార్యక్రమంలో భారత్‌కు చెందిన ప్రాచీన విధానం యోగా వల్ల ఎన్నో ఉపయోగాలున్నాయని తన రాతపూర్వక సందేశంలో పేర్కొన్నారు. ఆరోగ్య పరిరక్షణకు, స్వస్థతకు ఈ విధానం కచ్చితంగా దోహదం చేస్తుందని తాను నమ్ముతున్నట్టు తెలిపారు. ఇది కేవలం వ్యక్తిగతంగా కాకుండా ఆరోగ్యపరంగానే కాక, క్రమశిక్షణను సైతం అలవర్చేలా ఉపయోగపడే యోగా తరగతులను మరిన్ని నిర్వహించాలని ఆయన కోరారు.