అంతర్జాతీయం

రియో డి జెనీరోలో తగలబడుతున్న బస్సు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రియో డి జెనీరో (బ్రెజిల్)లో తగలబడుతున్న ఓ బస్సు. విద్యను ప్రాథమిక హక్కుగా గుర్తించి అన్ని రకాల సౌకర్యాలను కల్పించాలన్న డిమాండ్‌తో దేశ వ్యాప్తంగా నిరసన ప్రదర్శనలు జరుగుతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో ఆందోళనకారులు రెచ్చిపోయి వాహనాలను దగ్ధం చేయడంతో పోలీసులు బాష్ప వాయువును ప్రయోగించాల్సి వచ్చింది.