అంతర్జాతీయం

పాక్‌లో తెగబడిన మిలిటెంట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కరాచీ, మే 18: పాకిస్తాన్‌లో మిలిటెంట్లు కాల్పులకు తెగబడ్డారు. బలూచిస్తాన్ ప్రావిన్స్‌లోని గ్వాదర్ పట్టణంలోని ఒక లగ్జరీ హోటల్‌పై వార దాడి చేశారు. ఇటీవల శ్రీలంకలోని కొలంబోలో జరిగిన దాడిని తలపించే రీతిలో ముగ్గురు ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు. అయితే, భద్రతా సిబ్బంది వెంటనే అప్రమత్తం కావడంతో భారీ ప్రాణనష్టం తప్పింది. ఎదురు కాల్పుల్లో ముగ్గురు మిలిటెంట్లు మృతి చెందారు. కాగా, హోటల్ సిబ్బందిలోని ఒక వ్యక్తి కూడా మరణించినట్టు అధికారులు తెలిపారు.