అంతర్జాతీయం

దుండగుల కాల్పుల్లో శాంతిదళ సభ్యుడి మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

యునైటెడ్ నేషన్స్, మే 19: నైజిరియా శాంతిదళ సభ్యుడొకరు మాలిలో జరిగిన కాల్పుల్లో మృతి చెందినట్టు ఐరాస వర్గాలు వెల్లడించాయి. గుర్తుతెలియని వ్యక్తులు జరిపిన దాడిలో ఆయన చనిపోయినట్టు తెలిపారు. టింబుక్‌టులో ఈ దారుణం చోటుచేసుకుంది. శాంతికాముకులపై జరుగుతున్న దాడుల పట్ల ఐరాస ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గ్యూటెరస్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అలాగే మాలిలోని కితాల్ ప్రాంతంలో తెస్సాలిట్ ప్రాంతంలో వాహనంపై జరిగిన దాడిలో ముగ్గురు కెనడా శాంతిదళ సభ్యులు గాయపడ్డారు.