అంతర్జాతీయం

చైనా-పాక్ మధ్య ప్రగతి విస్తరణపై ఒప్పందం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బీజింగ్, మే 22: చైనా, పాకిస్తాన్‌ల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు మరింత మెరుగుపడనున్నాయి. గత 68 సంవత్సరాల్లో ఇరు దేశాల మధ్య సమాచార, సహకార రంగాల్లో గణనీయమైన ప్రగతి సాధించాయి. ద్వైపాక్షిక సంబంధాల అంశంలో ఇరు దేశాలు సంతృప్తికరంగా ఉన్నాయని చైనా విదేశాంగ శాఖ మంత్రి అధికార ప్రతినిధి లుకాంగ్ చెప్పారు. బీజింగ్‌లో ద్వైపాక్షిక సంబంధాలు ప్రారంభమై 68 సంవత్సరాలైన సందర్భంగా జరిగిన సంబరాల్లో లుకాంగ్ మాట్లాడారు. ఇరు దేశాల మధ్య సహకార, సాంకేతిక అంశాల్లో మరింతగా ప్రగతిని విస్తరించేందుకు అంగీకారం కుదుర్చుకొన్నామని ఆయన పేర్కొన్నారు.