అంతర్జాతీయం

పుజిత్ జయసుందర కు రిమాండ్‌

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొలంబోలో ఈస్టర్ సండే రోజున చర్చిపై జరిగిన ఉగ్రవాద దాడికి బాధ్యుడిగా కొలంబో హై కోర్టు నిర్దారించిన శ్రీలంక పోలీస్ చీఫ్ పుజిత్ జయసుందర. ఆయన వైఫల్యం కారణంగానే శ్రీలంక చరిత్రలో కనీవినీ ఎరగని దారుణం జరిగిందని అభిప్రాయపడిన కోర్టు అతనితో పాటు భద్రతాశాఖ కార్యదర్శి హేమసిరి ఫెర్నాండోను కూడా జుడీషియల్ రిమాండ్‌కు తరలించింది.