అంతర్జాతీయం

కుర్దిష్ దళాలు వెంటనే సరిహద్దు ఆవలికి వెళ్లాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అంకారాలో జరిగిన పార్లమెంటరీ సమావేశం అనంతరం మీడియానుద్దేశించి మాట్లాడుతున్న టర్కిస్ అధ్యక్షుడు రెసెప్ తయ్యఫ్ ఎర్డోగాన్. సిరియాలోని కుర్దిష్ దళాలు వెంటనే సరిహద్దు ఆవలికి వెళ్లాల్సిందిగా ఆయన కోరారు. సిరియాలో ప్రజాస్వామ్య పాలన కోసం జరుగుతున్న ప్రయత్నాలను టర్కీ అడ్డుకుంటోందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇటీవల ఆరోపించిన విషయం తెలిసిందే. సరిహద్దులో సిరియా శరణార్థులకు ప్రత్యేక శిబిరాన్ని ఏర్పాటు చేయాలన్న టర్కీ అధ్యక్షుడి నిర్ణయాన్ని ట్రంప్ వ్యతిరేకించారు. ఇదే జరిగితే టర్కీపై ఆంక్షలను మరింతగా పెంచుతామని స్పష్టం చేశారు. అంతేకాకుండా టర్కీ ఆర్థిక వ్యవస్థను అత్యంత వేగంగా ధ్వంసం చేస్తామని హెచ్చరించారు. అమెరికా తీవ్ర హెచ్చరిక నేపథ్యంలో కుర్దిష్ బలగాలకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు

*చిత్రం... టర్కిస్ అధ్యక్షుడు రెసెప్ తయ్యఫ్ ఎర్డోగాన్.