అంతర్జాతీయం
ట్రంప్‌కు వ్యతిరేకంగా నినాదాలు
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Thursday, 9 January 2020

సైనికాధికారి ఖాసీం సులేమానీని అమెరికా హత్య చేసిందని ఆరోపిస్తూ ట్రంప్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్న ఇరాన్ పార్లమెంటు సభ్యులు. అమెరికా చర్యను ఇరాన్ పార్లమెంటు ముక్తకంఠంతో గర్హించింది. సులేమానీ మృతి ప్రతీకారం తీర్చుకుంటామని హెచ్చరించింది